శ్రీకాకుళం: కాశీబుగ్గ సబ్ డివిజనల్ పరిధిలో అక్టోబర్ నెలంతా పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంటుందని, ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్, ధర్నాలు, ర్యాలీలను అనుమతి లేకుండా చేయకూడదని కాశీబుగ్గ DSP డి. లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 1 తేదీ నుండి 30తేదీ వరకు పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.