AP: ఇటీవల శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు.. మాజీ సీఎం జగన్ను కలిశారు. దీనిలో భాగంగా 54 రోజుల తర్వాత శ్రీలంక జైలు నుంచి విడుదల కావడానికి వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో సహకరించారని మత్య్సకారులు జగన్కు వివరించారు. ఈ క్రమంలో శ్రీలంకలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి తెలిపారు.