NLR: పొదలకూరు మండలంలో అనేక సంవత్సరాలుగా ఎస్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నా, పొదలకూరులో మాత్రం నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తెచ్చిన ఎస్టీ వాసులు. ఉన్నత అధికారులతో మాట్లాడి ఇవాళ సర్టిఫికెట్లు అందించారు.