కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం పంచాయతీ పరిధి పల్లి పాలెం నుండి గోపాలపురం నేషనల్ హైవే కెనాల్ వరకూ జరుగుతున్న రోడ్ పనులను రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ పరిశీలించారు. పనులను పూర్తి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆయన సూచించారు.