మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు వశిష్ఠ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి మధ్య కథ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సైన్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను సన్‌పిక్చర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం వశిష్ఠ చిరంజీవి ‘విశ్వంభర’తో, రవితేజ ‘RT76’ సినిమాతో బిజీగా ఉన్నారు.