NLG: జిల్లాలోని సర్కారు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు నిఘా ప్రారంభించింది. ఇప్పటికే సర్కారు కళాశాలల్లో ప్రక్షాళన పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రైవేట్ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు, ఫీజుల చేస్తున్నారు. వసూళ్లు, సిబ్బంది లభ్యత వంటి అంశాలపై తనిఖీలు చేపడుతోంది. జిల్లాలోని 140 కళాశాలల వివరాలు ఆన్ లైన్లో నిరంతరం నమోదుపై నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది.