NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలం పెద్దూరులో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్మెర 57.3 మి.మీ, వెల్దండ 41.8 మి.మీ, కల్వకుర్తి, యంగంపల్లి 41.0 మి.మీ, బొల్లంపల్లి 39.0 మి.మీ, ఊర్కోండ 33.3 మి.మీ, ఉప్పునుంతల 30.8 మి.మీ, లింగాల 9.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.