TG: బీజేపీ, ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుందని.. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం నుంచి రూ. లక్ష కోట్లు కక్కిస్తామని 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు.