WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు మిలాఖత్‌తో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, తక్షణ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.