రాజ్ తరుణ్ నటించిన ‘చిరంజీవ’ సినిమా ‘ఆహా’లో నేరుగా విడుదలైంది. తోటి మనిషి ఆయుష్షు ఎప్పటివరకూ ఉందో తెలుసుకునే పవర్ ఉన్న శివ(తరుణ్) ఏం చేశాడనేది దీని కథ. రాజ్ తరుణ్ తన నటనతో అదరగొట్టాడు. కామెడీ సీన్స్ బాగున్నాయి. నిడివి తక్కువ ఉండటం సినిమాకు ప్లస్ అయింది. అంతేకాదు దర్శకుడిగా తొలి ప్రయత్నంలో అదిరే అభి విజయం సాధించాడు. కొరవడిన భావోద్వేగాలు మూవీకి మైనస్.