AP: తమ అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి రజినీ ఆరోపించారు. శ్రీ గణేష్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. శ్రీ గణేష్ టీడీపీ నేతల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. పోలీసులు కావాలనే టార్గెట్ చేశారని అన్నారు.
Tags :