TPT: జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. అయితే ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి, వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tags :