TG: HYDకి మోదీ ఏం చేశారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని MP లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, BRS పదేళ్లపాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారని మండిపడ్డారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను మోదీ మంజూరు చేశారని.. వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించి నిధులు ఇచ్చారని తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రూ.7600 కోట్లు కేటాయించారని వెల్లడించారు.