రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రల్లో ‘అనుమాన పక్షి’ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్.. అక్కడ లొకేషన్లో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇక విమల్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.