TG: CM రేవంత్ సహకారంతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తారని మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. BRS మాయమాటలకు ఓటర్లు మోసపోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకూడదని చెప్పారు. యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. రూ.4 వేల పెన్షన్‌పై త్వరలో ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.