గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా టాస్ ఓడింది. దీనిపై స్టార్ పేసర్ బుమ్రా సరదాగా స్పందించాడు. మళ్లీ ఓడిపోయావా? అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బుమ్రా ఆటపట్టించాడు. దీంతో సూర్య నవ్వుతూ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నట్లు చేతితో సైగ చేసి చూపించాడు.