AP: సీఎం చంద్రబాబుపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదన్నారు. జలయజ్ఞానికి నిధులు లేవు కానీ.. రూ.58 వేల కోట్లతో పోలవరం-నల్లమల సాగర్ లింక్ కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఇది భారీ అవినీతికి స్కెచ్ కాకపోతే మరేంటి? అంటూ ప్రశ్నించారు.