KKD: కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వారికి కూటమి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం సేవలు అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు.