యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే’ అనే పాట రిలీజ్ కాగా.. సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. యూట్యూబ్‌లో 1 మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ఈటీవీ విన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 21న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.