AP: కోనసీమ జిల్లా రామచంద్రపురం ఐదేళ్ల బాలిక సూసైడ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించి హత్య చేసి ఉంటారని బాలిక తల్లి ఆరోపిస్తోంది. ఇంటికి తరుచూ వచ్చే వ్యక్తులను, నేర చరిత్ర కలిగిన అద్దె ఇంటి ఓనర్ కొడుకును పోలీసులు విచారిస్తున్నారు. బాలికను స్కూల్లో ఎవరైనా వెంబడిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.