WNP: ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. తనిఖీ అధికారులు రికార్డుల పరిశీలన, సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరు వివరాలు, బోర్డు నిబంధనల ప్రకారం పని చేస్తున్నాయా అని తనిఖీలు తేలుస్తారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీలు పూర్తి చేసామన్నారు.