TG: రేపు జరగబోయే కేబినెట్ భేటీలో సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్లో ఉండటంతో.. సర్పంచ్ ఎన్నికలపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందట. దీనిపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్పష్టత రానుంది. అయితే సర్పంచ్ ఎన్నికలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ముందుకు వెళ్తుందో? లేదో? చూడాలి.