నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మూవీ ‘కాంచన 4’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీని OTT హక్కులను సన్నెక్స్ట్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు, శాటిలైట్ హక్కులు రూ.50 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.