WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. భద్రకాళి ఆలయం ఎదురుగా 3 ఎకరాల్లో రూ.20 కోట్లతో 600 కార్లకు 5 ఫ్లోర్ మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ తరహాలో రూపొందిస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఈ ప్రయత్నాలు చేస్తోంది.