KMM: మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఈనెల 13న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ప్రదర్శన ధర్నాను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని పంట అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.