NGKL: నియోజకవర్గంలో ఆకస్మాత్తుగా నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు బుధవారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకావాలన్నారు.