BDK: నిరుద్యోగ యువత కోసం ఈనెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సేల్స్ కన్సల్టెంట్(Male) 13 పోస్టులకు ఏదైనా డిగ్రీ, టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలని. సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు డీజిల్ మెకానిక్/బీ.టెక్ మెకానిక్ పూర్తిచేసి 22-30 ఏళ్ల మధ్య గలవారు అర్హులన్నారు.