SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్య అన్నదాన ట్రస్ట్‌కు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ మాలతి దంపతులు రూ. 1 లక్ష విరాళంగా అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.