CTR: ఒక ప్రపంచం – ఒక ఆరోగ్యం అన్న సమగ్ర నినాదంతో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ది అపోలో యూనివర్శిటీ సంయుక్తంగా బుధవారం అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించాయి. మానవ ఆరోగ్యాన్ని కాపాడాలంటే ప్రకృతితో సమతుల్యత తప్పనిసరి. పర్యావరణం, జంతువులు, మనుషుల ఆరోగ్యం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని తెలిపారు.