HYD: ఎన్నికల రోజులు దగ్గరవుతున్న కొద్దీ నేనే గెలుస్తాను అనే నమ్మకం పెరుగుతోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ప్రజలు నన్ను సొంత ఇంటి బిడ్డలా చూస్తున్నారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ కలిశానని తెలిపారు. నవంబర్ 14న నా విజయంతో జూబ్లీహిల్స్ మారుమ్రోగనుందన్నారు.