BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశానుసారం గురువారం రోడ్డు మరమ్మతు పనులను బూర్గపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. బూర్గంపాడు రైస్ మిల్ నుంచి సారపాక పట్టణ కేంద్రం వరకు రోడ్డుకు చేపట్టిన తాత్కాలిక మరమ్మతుల పనులను పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పండ్లను దగ్గరుండి పర్యవేక్షించారు.