NLG: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో CPM పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్లోని అమరవీరుల స్మారక భవన్లో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. BJPని ఓడించడానికి CPM పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.