MHBD: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని BRS పద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మంగళవారం కోరిపల్లి గ్రామంలో BRS ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS విజయం దిశగా కలసికట్టుగా పనిచేయాలన్నారు.