మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 49.4 ఓవర్లలో కేవలం 178 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో శోభన మోస్టరీ 60 పరుగులతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ 3 వికెట్లు పడగొట్టగా, షార్లెట్, ఆలిస్, లింసే తలో 2 వికెట్లు తీసుకున్నారు.