BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 వ సంవత్సరంలో మైనర్ బాలికపై గురజాల మహేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడుతుండగా బాలిక తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంగళవారం న్యాయమూర్తి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్సై చెప్పారు.