ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సచివాలయ ఉద్యోగులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. సచివాలయ ఉద్యోగి రమేష్ రావు మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులతో చేస్తున్న వాలంటరీ విధులను వెంటనే ఆపాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏఏఎస్ ద్వారా ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలన్నారు.