CTR: నారావారిపల్లెకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను నగరి MLA గాలి భాను ప్రకాశ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. అనంతరం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సహకార అందించాలని కోరినట్లు తెలిపారు.