TG: HYD మియాపూర్‌లో 4.25 కిలోల గసగసాలు(Poppy Seeds) పట్టుబడ్డాయి. శంషాబాద్ SOT పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న మన్ని రామ్ అనే కార్పెంటర్‌ను అరెస్ట్ చేశారు. ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందాకు తెరలేపాడు. పోలీసులు ఇద్దరు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.