TPT: తిరుపతి స్విమ్స్ సర్కిల్లో శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.