KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో జన్నారం మండలంలో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారిని గులాబీ జెండా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయింది అన్నారు.