ATP: వాల్మీకిల ఎస్టీ సాధన కళ 63 ఏళ్లుగా అరణ్య రోదనగా మిగిలిందని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వాల్మీకి చూపిన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తమ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుపై ఇప్పటికీ తమకు నమ్మకం ఉందని ఎస్టీ సాధన కళ నెరవేర్చేలా చూస్తామని తెలిపారు.