NZB: ఆర్మూరు మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.