W.G: పోడూరు మండల టీడీపీ మండల కమిటీ & అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారం మహోత్సవం మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షులుగా రమేష్ రాజు సెక్రటరీ శీలం వాసు, మరియు అనుబంధ కమిటీ అధ్యక్షులలని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, అంగర రామ్మోహన్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.