BDK: జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రచార సామగ్రికి ఖర్చు పరిమితులను నిర్ణయిస్తూ రేట్ చార్ట్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా ప్రాజా పరిషత్ ద్వారా అన్ని MPDOలు, ZPTC, MPTC రిటర్నింగ్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులకు పంపిణీ చేయబడ్డాయి.