RR: హైకోర్టు ఆదేశాల మేరకు షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో నూతనంగా ఎన్నికైన సాహితి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. కోర్టులో విధుల అనంతరం బార్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు భారత్ అసోసియేషన్‌లో సమావేశం నిర్వహించారు. న్యాయవాదిగా ఎన్నికైన తర్వాత షాద్ నగర్ కోర్టులో బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమన్నారు.