SRPT: కోదాడ ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణికురాలు పోగొట్టుకున్న లక్ష రూపాయల విలువైన ఐఫోన్, రూ.4 లక్షల నగదుతో పాటు మరో ఆండ్రాయిడ్ ఫోన్ను అందజేశాడు. ఇవాళ కోదాడ పట్టణంలో సంబంధిత మహిళలకు పోలీస్ స్టేషన్లో సీఐ ముందు ఇచ్చి నిజాయితీని చాటుకున్నాడు. సంబంధిత కండక్టర్ను కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాసరావు అభినందించారు.