ఏలూరులోని CR రెడ్డి డిగ్రీ కళాశాల నందు సూపర్ జీఎస్టీ హేలాపురి ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు శనివారం పరిశీలించారు. సదస్సు ఏర్పాట్లు, నిర్వహణపై తగిన సూచనలు చేశారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వలన దిగువ, మధ్యతరగతి ప్రజలకు కలిగే ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీవో అంబరీశ్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, ఏలూరు DSP శ్రావణ్ పాల్గొన్నారు.