NZB: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై కాలి బూటు విసరడం అది ముమ్మాటికి విద్వేష రాజకీయాల్లో భాగమే అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య శనివారం తీవ్రంగా ఖండిచారు. ఉద్రిక్త, విద్వేష, ఘర్షణ రాజకీయాలు తప్ప దేశ అభివృద్ధి రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. దళిత న్యాయమూర్తి కాబట్టే అసహనంతో బూటు దాడి జరిగిందని అన్నారు.