TPT: పుత్తూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో శనివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అవగాహన నిర్వహించినట్లు CDPO సంధ్యా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం బాలికలకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానంచేశారు.