W.G: నరసాపురం నియోజకవర్గం కొప్పరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలిశెట్టి శేషు, పోలిశెట్టి మధు చిన్నమిల్లి బాబులు అందే కవిల ఆధ్వర్యంలో సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో శనివారం జాయిన్ అయ్యారు. వీరందరికీ పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గన్నారు